తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య(Young woman commits suicide) చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
CRIME
-
-
క్రైమ్
4 Crores Illegal Money Seized in ACB Raids at Marriguda MRO House: ఎమ్మార్వో ఇంట్లో రూ.4.56 కోట్ల అక్రమాస్తులు.. సీజ్ చేసిన ఏసీబీ
by Mahadevby Mahadevఅవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) సోదాల్లో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి(MRO Mahindar Reddy) అక్రమార్జన బయటపడింది.
-
క్రైమ్
Family Members Killed Young Man Loved Their Daughter: యువకుడిని చంపి.. బురదలో తొక్కి వరి నాట్లు వేశారు!
by Mahadevby Mahadevతెలంగాణలో దారుణం ఘటన జరిగింది. కన్న కూతురును ప్రేమిస్తున్నాడని.. ఓ యువకుడిని అతి కిరాతకంగా వరిపొలంలో ముంచి ఊపిరాడకుండా(Murder) చేసి యువతి కుటుంబ సభ్యులు ప్రాణం తీశారు.
-
తెలంగాణ
AP Ex DGP Son Controversy: పబ్ ముందు యువకుల దాడి.. వివాదంలో ఏపీ మాజీ డీజీపీ కుమారుడు
by Mahadevby Mahadevమద్యం మత్తులో ఇద్దరు యువకులు ఓ యువతి కోసం దాడికి దిగటంతో తీవ్రగాయాలైన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లో గల 0-40 పబ్బు వద్ద జరిగిన దాడి కేసులో ఇరువర్గాలపై కేసు(Clash Between Two groups) నమోదైంది.
-
క్రైమ్
Crime in Madhya Pradesh: గడ్డి మేపుకొనే విషయంలో గొడవ.. ఐదుగురు దుర్మరణం
by Mahadevby Mahadevచిన్నచిన్న సమస్యలను(Issues) కూడా బూతద్దంలో చూస్తున్నారు. తీరా ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. అసలు ఈ గొడవలు(Fighting) అవసరమా అని ఏ ఒక్కరు ఆలోచించట్లేదు
-
క్రైమ్
Woman Paraded In Rajasthan: గిరిజన మహిళను నగ్నంగా మార్చి గ్రామమంతా ఊరేగించిన భర్త
by Mahadevby Mahadevరాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గ్రామంలోని వేరే వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని తీవ్ర ఆరోపణలు చేసిన భర్త కోపంతో తన భార్యను వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడు.
-
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో హృదయ విదారక ఘటన జరిగింది. తమ దగ్గరకు వస్తే వైద్యం చేస్తానని పిలిపించుకొని నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు.
-
తెలంగాణలో మరో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అంత్యంత దారుణంగా తన భార్యను మట్టుబెట్టాడు. కర్రతో కొట్టి విద్యుత్ షాక్ ఇచ్చి ఉరివేసి మరీ భార్యను చంపేశాడు.
-
ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు మనుషుల మీదకి దూసుకు వెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
-
నిత్యం మద్యం తాగి వచ్చి చిత్ర హింసలు గురి చేస్తున్న భర్తతో విసిగిపోయింది ఆ భార్య. సహనం నశించి చివరికి దారుణంగా హతమార్చింది.