వేడుకల్లో ఆతిధ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అలంకారణ అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఆహుతులను అలరించేలా అలంకరించడం అంత సులువైన పని ఏమి కాదు.
course
-
-
కెరీర్ పరంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన ఉండదు. కాబట్టి ఏదైనా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే ముందు అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ఉత్తమం.
-
ఎడ్యుకేషన్
FASHION DESIGNING COURSE DETAILS: ఫ్యూచర్ డిమాండ్ ఉన్న కోర్సు ఫ్యాషన్ డిజైనింగ్
by స్వేచ్ఛby స్వేచ్ఛస్కూల్స్ నుంచి కాలేజీలకు మారే సమయంలో ప్రతి విద్యార్థి కేరీర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉండే కోర్సులను ఎంచుకోవడం అత్యవసరం. ఇలా ఫ్యూచర్ డిమాండ్ ఉండే కోర్సుల్లో ఒకటిగా నిలుస్తుంది ఫ్యాషన్ డిజైనింగ్. నవతరం జీవన శైలిలో ఫ్యాషన్ ఓ భాగంగా మారడంతో అన్ని వయసుల వారు ఫ్యాషన్ పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ యువత ఫ్యాషన్ కోర్సుల పట్ల మక్కువ చూపుతున్నారు. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ ఎంత దూసుకుపోతుందో ఫ్యాషన్ రంగం కూడా అదే స్థాయిలో అంతే వేగంగా పుంజుకుంటుంది.
-
అద్భుతమైన ఔషధ మొక్కలకు మన దేశం నెలవు. ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ.. ఔషధ మొక్కలతో చేసే చికిత్సలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కనుగొనడం, వాటిలోని ఉపయోగాలను పరీక్షించేవారిని హెర్బలిస్టులు అంటున్నారు. స్వదేశంతో పాటు విదేశంలో అవకాశాలు లభిస్తున్న ఈ హెర్బలిజం కోర్సుకి సంబంధించిన వివరాలు..
-
ఆభరణాలు అంటే బంగారం మాత్రమే అనే అభిప్రాయానికి కాలం చెల్లిందంటే అతిశయోక్తి కాదు. వన్ గ్రామ్ గోల్డ్, రెడీ టూ వేర్ వంటి ఆభరణాలు బంగారం కంటే ఎక్కువ మోడల్స్ లో లభిస్తున్నాయి.