బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantha Rao), ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ (Mynampalli Rohit).. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresam), మాజీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌లు (Kambam Anil Kumar) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
congress
-
-
తెలంగాణ
Madhuyashki Goud on OBC Seats Allotment: వచ్చే ఎన్నికల్లో బీసీలకు సీట్ల కేటాయింపుపై స్పందించిన మధుయాష్కీ
by Mahadevby Mahadevతెలంగాణలో వచ్చే ఎన్నికల్లో(Telangana Elections 2023) పోటీ చేసేందుకు బీసీలకు సీట్లు కేటాయింపు విషయమై ఏఐసీసీ పెద్దలను కలవాలని బీసీ నాయకులు నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ(Campaign Committee Chairman Madhuyaskhi) వెల్లడించారు.
-
తెలంగాణ
Mynampalli Joins Congress Party: ఈనెల 27 లోపు కాంగ్రెస్‌కి మైనంపల్లి..
by స్వేచ్ఛby స్వేచ్ఛకాంగ్రెస్(CONGRESS)లోకి మల్కాజిగిరి(MALKAJIGIRI) ఎమ్మెల్యే(MLA) మైనంపల్లి హన్మంతరావు(MYNAMPALLI HANUMANTHARAO) చేరిక ఖరారయ్యింది.
-
జాతీయం
Rahul Gandhi Travels on Train With Passengers: రైలులో ప్రయాణించిన రాహుల్ గాంధీ..
by స్వేచ్ఛby స్వేచ్ఛతమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్(CONGRESS) అగ్రనేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI) ప్రకటించారు.
-
తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం కృషి చేస్తోంది.
-
జాతీయం
Rahul Gandhi lays foundation stone for new Congress office: కొత్త కాంగ్రెస్ కార్యాలయానికి రాహుల్ గాంధీ శంకుస్థాపన
by Mahadevby Mahadevరాజస్థాన్ లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) పర్యటించారు. శనివారం అక్కడ జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు.
-
జాతీయం
Rahul Gandhi comments on Wome’s Reservation Bill: మహిళా బిల్లును అమలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేయాలి: రాహుల్ గాంధీ
by Mahadevby Mahadevమహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనతో ఏర్పాటు చేసిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
-
తెలంగాణ
Congress Bus Yatra in Telangana: దూకుడు పెంచిన హస్తం.. తెలంగాణలో బస్సుయాత్రకు సిద్ధం
by Mahadevby Mahadevతెలంగాణలో కాంగ్రెస్ దూకుకు పెంచింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తుంది.
-
తెలంగాణ
Thummala Joins Congress: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న తుమ్మల.. ఎప్పుడంటే?
by Mahadevby Mahadevఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో దిగ్గజ పొలిటిషిన్ గా పేరుగాంచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
-
తెలంగాణ
Harish Rao on Palamuru-Rangareddy Project: కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డ మంత్రి హరీష్ రావు
by Mahadevby Mahadevతెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Project)పై రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని.. పాలమూరు ప్రాజెక్ట్ అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు అనేలా కాంగ్రెస్ నేతలు మార్చేశారని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు.