కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి (Marri Rajasekhar Reddy)కి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయన ప్రచారం ప్రారంభించారు.
Tag:
Congress Leaders
-
-
తెలంగాణ
Minister KTR on Congress Six Guarantee: ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు: కేటీఆర్
by Mahadevby Mahadevకాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో అయిదుగురు సీఎంలు, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత మాత్రం గ్యారంటీనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR). ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు(Congress Six Guarantees) అంటోందని పేర్కొన్నారు.