తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో(Telangana Elections 2023) పోటీ చేసేందుకు బీసీలకు సీట్లు కేటాయింపు విషయమై ఏఐసీసీ పెద్దలను కలవాలని బీసీ నాయకులు నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ(Campaign Committee Chairman Madhuyaskhi) వెల్లడించారు.
Tag: