అయితే యాపిల్ 1 కంప్యూటర్కు వేలంలో కోట్ల రూపాయలు పలకడం ఇది తొలిసారి కాదు. గతంలో ఇంతకన్నా ఎక్కువ ధరకే యాపిల్ 1 అమ్ముడుపోయింది. ఒక కంప్యూటర్ 905,000 డాలర్లు (సుమారు రూ. 5.8 కోట్లు) పలకగా.. మరొకటి 671,400 డాలర్లకు (సుమారు రూ. 4.3 కోట్లు) అమ్ముడుపోయింది.
Tag:
computer
-
-
మన శరీరంలోని ప్రతి భాగానికి ఓ ప్రత్యేకమైన విధి ఉంటుంది. శరీరంలో తలను, మొండెమును కలిపే విషయంలో మెడ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది.