అయితే యాపిల్ 1 కంప్యూటర్కు వేలంలో కోట్ల రూపాయలు పలకడం ఇది తొలిసారి కాదు. గతంలో ఇంతకన్నా ఎక్కువ ధరకే యాపిల్ 1 అమ్ముడుపోయింది. ఒక కంప్యూటర్ 905,000 డాలర్లు (సుమారు రూ. 5.8 కోట్లు) పలకగా.. మరొకటి 671,400 డాలర్లకు (సుమారు రూ. 4.3 కోట్లు) అమ్ముడుపోయింది.
Tag:
company
-
-
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్- రష్యా మద్య యుద్ధం దెబ్బకు ఇరు దేశాల్లో చాలా కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి.