ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.
CM KCR
-
-
తెలంగాణ
Telangana cabinet meeting postponed: ఇవాళ్టి తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. ఎందుకంటే?
by Mahadevby Mahadevబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ఇంకా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు.
-
తెలంగాణ
Harish Rao’s Sensational Comments on Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
by Mahadevby Mahadevటీపీసీసీ అధ్యక్షుడు ఒక్కో టికెట్ రూ.10కోట్లు, ఐదుఎకరాల భూమికి అమ్ముకుంటున్నాడని, ఆ పార్టీ నాయకులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సైతం అమ్మేస్తారని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(Minister Tanniru Harish Rao) అన్నారు.
-
తెలంగాణ
Foundation stone laying of Mulugu Medical College: పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే: ఎర్రబెల్లి
by Mahadevby Mahadevతెలంగాణలోని ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల(Medical College)తో పాటు.. ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్‌కి మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) శంకుస్థాపన చేశారు.
-
తెలంగాణ
Congress Leader Bhatti Vikramarka Hot Comments: ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా.. కర్ణాటక వస్తారా?.. కాంగ్రెస్ నేత భట్టి ఫైర్
by Mahadevby Mahadevకర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నవన్ని అసత్యాలే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు.
-
తెలంగాణ
Three more new revenue divisions in Telangana: తెలంగాణలో మరో మూడు కొత్త రెవెన్యూ డివిజన్లు
by Mahadevby Mahadevతెలంగాణలో మరో మూడు కొత్త రెవెన్యూ డివిజన్లు(New Revenue Divisions) ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
-
తెలంగాణ
Harish Rao Intresting Comments: సద్ది తిన్న రేవు తలవాలి.. పనిచేసిన కేసీఆర్‌ను ఆశీర్వదించాలి: మంత్రి హరీష్ రావు
by Mahadevby Mahadevతెలంగాణ లోని మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటన(Trip to Tupran)లో భాగంగా మనోహరాబాద్‌లో నూతనంగా నిర్మించిన పీహెచ్‌సీని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) ప్రారంభించారు.
-
తెలంగాణ
CM KCR is ill: సీఎం కేసీఆర్ కు అస్వస్థత.. ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స
by Mahadevby Mahadevతెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఐదుగురు వైద్యుల బృందం వైద్యం ఆయనకు చికిత్స అందిస్తోంది.
-
తెలంగాణ
CM KCR Comments on Chakali Ilamma: సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ: సీఎం కేసీఆర్
by Mahadevby Mahadevనాటి తెలంగాణ(Telangana) సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) తెలిపారు
-
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం(Cabinet Meeting ) త్వరలో సమావేశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నెలాఖరులోపు కేబినెట్ భేటీ జరగవచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.