మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న చిరు అభిమానులు అనుకున్న దానికంటే భోళా శంకర్ సినిమా ఎక్కువ నష్టాలే తెచ్చిపెట్టింది.
Tag:
chiru
-
-
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు 11 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక నేడు మెగా ప్రిన్సెస్ కు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఉపాసన తల్లి గారింట ఈ వేడుకను నిర్వహించారు. తాజాగా మనవరాలి పేరును చిరు.. అధికారికంగా అభిమానులతో పంచుకున్నాడు. మెగా ప్రిన్సెస్ పేరు.. ‘క్లిన్ కారా కొణిదెల’ గా చెప్పుకొచ్చాడు. ఇక ఆ పేరును ఎలా పెట్టారో కూడా చిరు చెప్పుకొచ్చాడు.