మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేసారు. ఇక మెగా ఫ్యామిలీ అయితే ఫుల్ పార్టీ మోడ్లో ఉంది.
CHIRANJEEVI
-
-
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న చిరు అభిమానులు అనుకున్న దానికంటే భోళా శంకర్ సినిమా ఎక్కువ నష్టాలే తెచ్చిపెట్టింది.
-
ఆంధ్రప్రదేశ్
Kodali Nani: ‘శ్రీరామ అన్నా.. టీడీపీ, జనసేనలకు బూతులానే వినపడుతుంది’
by Mahadevby Mahadevమెగాస్టార్ చిరంజీవిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.
-
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. న్యూఢిల్లీలో ఆయన తన మోకాలికి చిన్న ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక వారం రోజుల పాటు ఆయన న్యూఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటారని..
-
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
-
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
-
మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుమారు 30 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతూ కొన్ని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
-
‘ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలే గానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి’ అని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా దిగొచ్చి.. చిరు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా చిరుకి మంత్రి రోజా ఓ సవాల్ విసిరారు. గడప గడపకు చిరంజీవి వచ్చి చూస్తే.. తాము ఏం అభివృద్ధి చేశామో, ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని ధ్వజమెత్తారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాన్ని అడుక్కున్నారని ప్రశ్నించారు. హీరోలు అందరూ కలిసి ఎందుకు జగన్ దగ్గరికి వెళ్లారని నిలదీశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మినహాయిస్తే.. ఏ ఇతర హీరోలు ప్రభుత్వాన్ని విమర్శించడం లేదన్నారు.
-
చిరంజీవి మరోసారి మాస్ రోల్ ను పోషించిన సినిమా ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించగా, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.
-
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్.. ఇలా ఒక షూటింగ్ పూర్తి అవ్వగానే మరో సినిమాని పట్టాలు ఎక్కిస్తూ వచ్చాడు. నిన్ననే (జులై 6) భోళా శంకర్ సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేసి తన వర్క్ మొత్తం ఫినిష్ చేసేశాడు.