కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు, వార్తలు, ఆరోపణలు వచ్చాయి. అయితే చైనాలో మొదట కొవిడ్ బయటపడినా చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యేవి.
CHINA
-
-
బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది.
-
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనున్న “బ్రిక్స్” కూటమి 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు.
-
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 13-14 తేదీల్లో ఇరుపక్షాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ సంభాషణ ఫలితంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య సమావేశానికి ముందు మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. రెండు చోట్లా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. దేప్సాంగ్ పాయింట్, సీఎన్ఎన్ జంక్షన్ వద్ద సరిహద్దు సమస్యలకు పరిష్కారం కోసం భారతదేశం వెతుకుతోంది. ఈ రెండు చోట్ల జరుగుతున్న చర్చల్లో భారత్ తరఫున త్రిశూల్ డివిజన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ పీకే మిశ్రా, యూనిఫాం ఫోర్స్ కమాండింగ్ మేజర్ జనరల్ హరిహరన్ హాజరవుతున్నారు.
-
గుమ్మడికాయలా గుండ్రటి తల.. బానలాంటి పెద్ద పొట్ట.. మనసారా నవ్వుతూ కనిపించే గుండ్రటి ముఖం.. ఈ బొజ్జదేవయ్య ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలకు లోటుండదని విశ్వసిస్తారు.
-
బంగారం అంటే మనవాళ్లకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం..పెండ్లిండ్లు.. ఇతర శుభకార్యాలు.. ప్రతి పండుగకి తమకున్న ఆదాయంలో కొంత బంగారం కొనుక్కోవడానికి కేటాయిస్తారు.
-
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మూడేళ్ల తర్వాత భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ ‘హానర్’ బ్రాండ్‌తో కలిసి పని చేయనున్నారు.
-
పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద.. అధునాతన మిగ్-29 యుద్ధ విమానాలను మోహరించింది.
-
అంతర్జాతీయం
Floods in china: చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌ను ముంచెత్తిన వరదలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛభారీ వర్షాల కారణంగా చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల ప్రావిన్స్‌లోని లోతట్టు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
-
మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుమారు 30 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతూ కొన్ని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.