చైనా(CHINA)లో జరుగుతున్న19వ ఆసియా క్రీడల్లో(ASIAN GAMES 2023)భారత మహిళల క్రికెట్ జట్టు(INDIANS WOMEN CRICKET TEAM) చరిత్ర సృష్టించింది
CHINA
-
-
అంతర్జాతీయం
China Master Plan: తైవాన్ను చుట్టేస్తున్న చైనా.. ‘బ్లూప్రింట్’ విడుదల
by Mahadevby Mahadevతైవాన్ (Taiwan)ను ఎలాగైనా ఆక్రమించేందుకు చైనా (China) తన కుయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ద్వీపం తమ దేశంలోని భాగమేనని వాదిస్తున్న డ్రాగన్.. తాజాగా దీన్ని తమ భూభాగంలో విలీనం చేసుకొనేందుకు ఓ ప్రణాళికను ఆవిష్కరించింది.
-
జాతీయం
200 Terrorist are Waiting on across the broader: సరిహద్దులో అలజడికి పాక్ కుట్ర.. దేనికైనా సిద్ధమంటున్న భారత్..
by స్వేచ్ఛby స్వేచ్ఛసరిహద్దుల్లో(BOARDERS) మరోసారి అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్(PAKISTAN) ప్రయత్నిస్తోందని నార్తర్న్ కమాండ్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(UPENDRA DIWEDI) తెలిపారు.
-
జాతీయం
G20 Summit is Successfully Completed: ముగిసిన జీ20 సమ్మిట్ సన్నివేశాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఢిల్లీ(DELHI)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20(G20) సమావేశాలు ముగిశాయి. జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ ప్రెసిడెంట్(BRAZIL PRESIDENT) లూలా డిసిల్వాకు అప్పగించారు ప్రధాని మోదీ(NARENDRA MODI).
-
జాతీయం
Sonia Gandhi Letter To Prime Minister: ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ..
by స్వేచ్ఛby స్వేచ్ఛఅజెండా ఏంటో చెప్పకుండా పార్లమెంటు(PARLIAMENT) ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం(CENTRAL GOERNMENT) సిద్ధమవడంపై కాంగ్రెస్(CONGRESS) అగ్రనేత సోనియా గాంధీ(SONIA GANDHI) అభ్యంతరం తెలిపారు.
-
తెలంగాణ
ED Notices to Gangula Family: మంత్రి గంగులకి షాక్.. కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ(TELANGANA) మంత్రి(MINISTER) గంగుల కమలాకర్(GANGULA KAMLAKAR) కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ENFORCEMENT DIRECTORATE) అధికారులు షాక్ ఇచ్చారు.
-
అంతర్జాతీయం
Singapore Presidential Election: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి
by స్వేచ్ఛby స్వేచ్ఛసింగపూర్(Singapore) అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం(Tharman Shanmugaratnam) (66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.
-
డ్రాగన్ కంట్రీ చైనా తన తీరుమార్చుకోవడం లేదు. భారత్‌పై నిత్యం అక్కసు వ్యక్తం చేస్తూ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది.
-
వచ్చేనెలలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అతిధులు, ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
-
దేశ రాజధాని ఢిల్లీ జీ-20 సమిట్ కోసం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 తేదీలలో జరగాల్సి ఉండగా.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి.