సార్వత్రిక ఎన్నికలకు(ELECTIONS) ముందు ఎన్డీఏ(NDA) కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ(BJP) నేతృత్వంలోని కూటమి నుంచి అన్నాడీఎంకే(AIADMK) వైదొలిగింది.
CHENNAI
-
-
డిమాండ్ పెరగడం, తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి.
-
ఆంధ్రప్రదేశ్
Railway Flyover: గూడూరు-మనుబోలు మధ్య అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం
by స్వేచ్ఛby స్వేచ్ఛగూడూరు – మనుబోలు మధ్య భారీ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసింది దక్షిణ మధ్య రైల్వే. కింద రెండు బ్రాడ్ గేజ్ లు వెళుతుండగా.. వాటిపై నుంచీ మరొక బ్రాడ్ గేజ్ తో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశారు.
-
క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ శుభవార్త చెప్పింది. వన్డే వరల్డ్ కప్-2023 టికెట్ల అమ్మకానికి సంబంధించిన తేదీలను రిలీజ్ చేసింది. దశలవారీగా జరిగే టిక్కెట్ల అమ్మకాల కోసం రిజిస్ట్రేషన్ దశ ఇది వరకే స్టార్ట్ కాగా.. ఆగస్టు 25 నుంచి టిక్కెట్ల కొనుగోలు దశ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది.
-
క్రైమ్
Student suicide: నీట్ ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య.. కుమారుడి మృతిని తట్టుకోలేని తండ్రి..
by స్వేచ్ఛby స్వేచ్ఛవైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో అర్హత సాధించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడి మరణంను తట్టుకోలేని తండ్రి తీవ్ర మనస్తాపానికి గురై.. రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
-
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కోర్టులో షాక్ తగిలింది. జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పు వెలురించింది.
-
చంద్రుడిపై అన్వేషణకు భారత్ చంద్రయాన్-3 ప్రాజెక్టును ఇటీవలే విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు సముద్రయాన్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది.