తిరుమలలో చిరుతల కలకలం సద్దుమణగట్లేదు. ఇవాళ మరో చిరుత బోనులో చిక్కింది. తిరుపతి మెట్ల మార్గంలో గత శుక్రవారం లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించిన విషయం తెలిసిందే.
Tag:
cheetah
-
-
తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పాప తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు
-
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో విషాదం నెలకొంది. అలిపిరి నడకమార్గంలో రక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. దీంతో పాప తల్లిదండ్రులు బయాందోళనలో ఏం చేయాలో తెలియక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అయినా లాభం లేకపోయింది. ఆ తల్లిదండ్రులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి.