ఆంధ్రప్రదేశ్లో సీబీఎస్ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Tag:
changes
-
-
తెలంగాణలో గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఆగస్టు 21తో గడువు ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఆగస్టు 16 నుంచి టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది.