భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో బుధవారం చేపట్టనున్న కీలకమైన కక్ష్య తగ్గింపు ప్రక్రియతో చంద్రయాన్-3 జాబిల్లికి అత్యంత దగ్గర కానుంది
CHANDRAYAN-3
-
-
చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రునికి మరింతగా చేరువైంది. బుధవారం రోజు కక్ష్య మార్పుతో ప్రస్తుతం చంద్రయాన్-3.. 174 కి.మీ X 1,437 కి.మీ కక్ష్యలో పరిభ్రమిస్తోంది.
-
జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3.. తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
-
చంద్రయాన్-3కి సంబంధించి పలు కీలక అప్డేట్స్ ఇచ్చింది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ లో ఈరోజ కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది.
-
చంద్రుడిపై నిగూఢ రహస్యాలను తెలుసుకునేందుకు భారత దేశం చేస్తున్న ప్రయత్నాల్లో మూడోదైన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా సాగిపోతోంది.
-
చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ విషయం మీద ఇస్రో కీలక అప్ డేట్ విడుదల చేసింది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడివైపు ప్రయాణాన్ని మొదలుపెట్టిందని స్పష్టం చేసింది.
-
ట్రెండింగ్
CHANDRAYAN-3 IS SUCCESSFUL: చంద్రయాన్-3 సక్సెస్.. చంద్రుడి మీదకి మొదలైన పయనం..
by స్వేచ్ఛby స్వేచ్ఛజాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతమైంది. ఒకటీ రెండూ కాదు.. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి తొలిదశ విజయవంతంగా పూర్తయ్యింది. మానవ మేథస్సుకు మచ్చుతునకలాంటి చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది.
-
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్ -3ని నింగిలోకి పంపించనున్నారు.
-
ట్రెండింగ్
MODI SAYS GOOD LUCK TO CHANDRAYAN-3: చంద్రయాన్-3కి గుడ్‌లక్ చెప్పిన మోదీ
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత అంతరిక్ష సంస్థ ఇస్రో శుక్రవారం అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. అంతా సాఫీగా సాగితే- మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనిపై ప్రధాని మోదీతో సహా పలు రంగాల నుంచి ‘గుడ్ లక్ ’ సందేశాలు వస్తున్నాయి.