చంద్రయాన్-3(CHANDRAYAN-3) మిషన్‌లో భాగంగా చంద్రుడిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్(VIKRAM LANDER)ను నిద్రపుచ్చినట్లు ఇస్రో(ISRO) ప్రకటించింది.
CHANDRAYAN-3
-
-
చంద్రుడిపై చంద్రయాన్-3 అన్వేషణ కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆదివారం ఓ ప్రమాదం నుంచి రోవర్ త్రుటిలో తప్పించుకుంది.
-
జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా పంపించిన చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపిన సమయంలో పుట్టిన తమ పిల్లలకు.. చంద్రయాన్ అని పేరు పెట్టాలని ఒడిశాలోని కొందరు తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
-
చంద్రయాన్ 2 ఆర్బిటార్ తాజాగా తీసిన విక్రమ్ ల్యాండర్ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేసింది.
-
భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. నెలరాజు గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన చంద్రయాన్-3 విజయగీతిక వినిపించింది.
-
అనుకున్న విధంగా సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
-
తెలంగాణ
Krishna Kummari: చంద్రయాన్-3కి సాఫ్ట్ వేర్ అందించిన గద్వాల జిల్లా యువకుడు
by Mahadevby Mahadevదేశవ్యాప్తంగా చూసిన ఎదురు చూపులు ఫలించాయి. కోట్లాది మంది భారతీయులు సహా ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు మంచి జ్ఞాపకంగా మారాయి.
-
శ్రీహరికోట వద్దనున్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జాబిల్లి ఉపరితలాన్ని తాకేందుకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా పంపించిన ‘చంద్రయాన్ -3’ బుధవారం చంద్రుడిని తాకనుంది.
-
జాబిల్లిపై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది.
-
చంద్రయాన్-3 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఈ రోజు ఆవిష్కృతం కానుంది. నిన్న చంద్రుడికి దగ్గరగా ఉండే 153 X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా.. నేడు ల్యాండర్ విడిపోనుంది.