భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జాబిల్లిపై ప్రయోగించిన చంద్రయాన్-3 దిగిన ప్రదేశాన్ని ‘శివశక్తి’ అని పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
Tag:
Chandrayaan-3
-
-
చంద్రయాన్-3 ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్ల దూరం ప్రయాణించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ శుక్రవారం వెల్లడించింది.
-
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన చంద్రయాన్-3 అంతరిక్షంలోకి 40 రోజుల ప్రయాణం తర్వాత ల్యాండర్ ‘విక్రమ్’ బుధవారం చంద్ర దక్షిణ ధృవాన్ని తాకింది.
-
ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్ మరో ఖ్యాతి గడించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసి చంద్రునిపై భారత జండాను రెపరెపలాడేలా చేసింది.
-
ఏపీలోని శ్రీహరికోట వద్దనుండి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO ) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం చివరి దశకు చేరుకుంది.