ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు( AP skill development Case)లో చంద్రబాబు(Chandrababu) అరెస్టు తరువాత హైకోర్టు న్యాయమూర్తులు, దిగువకోర్టు జడ్జిలపై దూషణలు జరిగాయన్న కేసులో విచారణ నాలుగు వారాలు వాయిదా పడింది.
CHANDRABABU
-
-
ఆంధ్రప్రదేశ్
KA Paul Sensational Allegations: దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు: కేఏ పాల్
by Mahadevby Mahadevటీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
-
ఆంధ్రప్రదేశ్
Chandrababu Bail- Custody Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
by Mahadevby Mahadevఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. నేడు విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) విచారణ చేపట్టింది.
-
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.
-
ఆంధ్రప్రదేశ్
Chandrababu Bail Petition: ‘బాబు’కు తప్పని తిప్పలు.. బెయిలు పిటిషన్ నేడు విచారణ
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో(Skill Development Case) రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన బెయిలు పిటిషన్(Bail Petition)పై.. విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) నేడు విచారణ జరపనుంది.
-
ఆంధ్రప్రదేశ్
Venugopala Krishna Comments: చంద్రబాబు అందుకే పవన్‌ను తెచ్చుకున్నాడు: ఏపీ మంత్రి
by Mahadevby Mahadevచంద్రబాబు(Chandrababu)ను బీసీలు నమ్మరు కాబట్టే పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను తెచ్చుకున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
-
ఆంధ్రప్రదేశ్
Bail for TDP Leaders in Punganur incident: పుంగనూరు అల్లర్ల కేసు.. 52 మందికి బెయిల్
by Mahadevby Mahadevఏపీలో పుంగనూరు, అంగళ్లలో జరిగిన ఘటనలకూ తమకు ఎలాంటి సంబంధం పలువురు టీడీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. అయినప్పటికీ పొలాలలో పని చేసుకుంటున్న తమని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Chandrababu Bail Petition Hearing: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్ మెంట్ స్కాం(Skill Development Scheme) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu is the leader of TDP) బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉంది.
-
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) రిమాండ్‌ను ఏసీబీ (ACB) కోర్టు పొడిగించింది. అక్టోబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం వెలువరించారు.
-
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు(AP SKILL DEVELOPMENT CASE)లో అరెస్ట్(ARREST) అయిన టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు(CHANDRABABU) రిమాండ్(REMAND)ను మళ్లీ పొడిగించింది విజయవాడ(VIJYAWADA)లోని ఏసీబీ(ACB) ప్రత్యేక న్యాయస్థానం(SPECIAL COURT).