టీడీపీ నేతల ప్రచారం చూస్తే చంద్రబాబును(Chandrababu) సిఐడి ప్రశ్నించిందా? లేక చంద్రబాబే సిఐడిని ప్రశ్నించారా? అన్న అనుమానం వస్తుంది.
CHANDRABABU NAIDU
-
-
ఆంధ్రప్రదేశ్
AP Police Trying to Stop Car Trip of IT Employees: హైదరాబాద్ టూ రాజమహేంద్రవరం.. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
by Mahadevby Mahadevతెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పలువురు ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ చేపట్టారు.
-
ఆంధ్రప్రదేశ్
Posani Krishna Murali hot comments on CBN: చంద్రబాబుపై పోసాని ఘాటు వ్యాఖ్యలు
by Mahadevby Mahadevటీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌టీవీడీసీ) ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
-
ఆంధ్రప్రదేశ్
Minister Botsa Comments On CBN Security: చంద్రబాబు విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు భద్రత విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ఏ లోపం జరిగినా తాము బాధ్యత వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Ashwini Dutt On Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. నిర్మాత అశ్విని దత్ స్పందన ఇదే!
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో(Skill Development Scam) అరెస్టై జైలుజీవితం గడుపుతున్నఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ(Telugudesham Party) అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది.
-
ఆంధ్రప్రదేశ్
Bhuwaneshwari Press Meet After Chandrababu Meet: భావోద్వేగానికి గురైన నారా భువనేశ్వరి..
by స్వేచ్ఛby స్వేచ్ఛస్కిల్ డెవలప్మెంట్ స్కామ్(SKILL DEVELOPMENT SCAM) కేసు(CASE)లో అరెస్ట్ అయిన టీడీపీ చీఫ్(TDP CHIEF) నారా చంద్రబాబునాయుడు(NARA CHANDRABABU NAIDU) రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)లో జ్యుడిషియల్ రిమాండ్(JUDICIAL REMAND)లో ఉన్న విషయం విదితమే కాగా..
-
ఆంధ్రప్రదేశ్
MP Margani Bharat Sensational comments: అవినీతి జరగలేదని టీడీపీ నాయకులు చెప్పటం లేదు: మార్గాని భరత్
by Mahadevby Mahadevసీబీఐ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచిన నేపథ్యంలో వైసీపీ(YCP)రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్(Margani Bharat) సంచలన వ్యాఖ్యలు(Sensational comments) చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీములో అవినీతి జరగలేదని టీడీపీ(TDP) నాయకులు చెప్పటం లేదు అని అన్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Roja Celbrations on Cbn Remand: చంద్రబాబు అరెస్ట్‌తో మంత్రి రోజా ఇంటి దగ్గర సంబరాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛగత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ సీఎం చంద్రబాబును నిన్న అరెస్టు చేసిన సీఐడీ.. ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపింది
-
ఆంధ్రప్రదేశ్
Chandrababu Arrested in Nandyala: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్..
by స్వేచ్ఛby స్వేచ్ఛటీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి(EX CHIEF MINISTER) చంద్రబాబు నాయుడి(CHANDRABABU NAIDU)ని అరెస్ట్(ARREST) చేశారు ఏపీ సీఐడీ(AP CID) పోలీసులు..
-
ఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) మాజీ ముఖ్యమంత్రి(EX CM), టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU)కు ఆదాయపన్ను శాఖ(IT DEPARTMENT) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.