తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై ఎప్పుడు నిప్పులు చెరుగుతుండే వైసీపీ మంత్రి ఆర్కే రోజా(Minister Roja ) మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా నేడు తిరుమల(Tirumala) శ్రీవారి దర్శించుకున్నారు.
Tag: