తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో(Telangana Elections 2023) పోటీ చేసేందుకు బీసీలకు సీట్లు కేటాయింపు విషయమై ఏఐసీసీ పెద్దలను కలవాలని బీసీ నాయకులు నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ(Campaign Committee Chairman Madhuyaskhi) వెల్లడించారు.
Tag:
chairman
-
-
తెలంగాణ
Tsrtc revenue all time record on rakshabandan: ఆర్టీసీకి కలిసొచ్చిన రాఖీ పండుగ.. ఆల్ టైం రికార్డులో ఆదాయం..
by స్వేచ్ఛby స్వేచ్ఛరాఖీ పండుగ(RAKSHABANDHAN) నాడు అన్నాతమ్ములకి అక్కచెల్లెలు రాఖీ కట్టి వారి దగ్గరనుంచి బహుమతులు అందుకుంటారు. అయితే తెలంగాణ ప్రజలు సైతం ఆర్టీసీకి రాఖీ పండుగ నాడు పెద్ద బహుమతిని అందచేసారు.
-
తెలంగాణలో జులై 1న నిర్వహించిన గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. గ్రూప్-4 రిజల్ట్స్ కు ఇంకా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు.