ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లో ఏకంగా 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం(Election Commission) వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామ కృష్ణం రాజు(MP Raghurama Krishnam Raju) రాసిన లేఖ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్యపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారి (President of State Elections)సమాధానం ఇచ్చారు.
Tag: