ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission), చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు పాటించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(TDP MLA Eluri Sambasivarao) దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది.
Tag: