స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు భద్రత విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ఏ లోపం జరిగినా తాము బాధ్యత వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Tag: