ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం ఎంతో అవసరం. కానీ, మారుతున్న జీవనశైలి ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. అలాగే ఆరోగ్యం, శరీరాకృతి మీద అన్ని వయసులవారికీ ఇప్పుడు శ్రద్ధ పెరుగుతోంది.
carrier
-
-
నేటి తరంలో మంచి క్రేజ్ ఉన్న రంగాల్లో మోడలింగ్ ఒకటి. టూత్‌పేస్ట్, సబ్బుల నుంచి ఇల్లు, కారు వరకు ప్రతిదీ జనంలోకి వెళ్లాలంటే పేరున్న మోడల్స్ ప్రచారం కావాల్సిందే.
-
అద్భుతమైన ఔషధ మొక్కలకు మన దేశం నెలవు. ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ.. ఔషధ మొక్కలతో చేసే చికిత్సలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కనుగొనడం, వాటిలోని ఉపయోగాలను పరీక్షించేవారిని హెర్బలిస్టులు అంటున్నారు. స్వదేశంతో పాటు విదేశంలో అవకాశాలు లభిస్తున్న ఈ హెర్బలిజం కోర్సుకి సంబంధించిన వివరాలు..
-
ఆభరణాలు అంటే బంగారం మాత్రమే అనే అభిప్రాయానికి కాలం చెల్లిందంటే అతిశయోక్తి కాదు. వన్ గ్రామ్ గోల్డ్, రెడీ టూ వేర్ వంటి ఆభరణాలు బంగారం కంటే ఎక్కువ మోడల్స్ లో లభిస్తున్నాయి.
-
గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే జాబ్‌లు కాకుండా ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్‌గా ఉండాలనుకునే వాళ్లు, కాస్త మాటకారితనం, అందరిలో కలిసిపోయే తత్వం ఉన్న వాళ్ళు, ఆతిథ్యరంగంపై ఆసక్తి ఉన్నవారికి హోటల్ మేనేజ్మెంట్ మేలైన కోర్సు. ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉన్న ఈ కోర్సు వివరాలు మీకోసం..