దేశరాజధాని ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీపై నియంత్రణ కోసం తెచ్చిన జాతీయ రాజధాని ప్రాంత బిల్లు -2023లోక్సభ ఆమోదం పొందింది.
Tag:
CAPITAL
-
-
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరాకు ముఖ్యమంత్రి జగన్ విశాఖకు వస్తున్నారని సంకేతాలు ఇచ్చారు మంత్రి అమర్నాథ్.
-
క్రైమ్
WOMEN CHOPPED BODY PARTS FOUND IN DELHI: ఫ్లైఓవర్ సమీపంలో మహిళ శరీర భాగాలు లభ్యం..
by స్వేచ్ఛby స్వేచ్ఛదేశ రాజధాని ఢిల్లీలో ఒళ్లు జలదరించే హత్య జరిగింది. ఓ మహిళా హత్య కలకలం సృష్టిస్తోంది. ఏడాది క్రితం జరిగిన శ్రద్ధా వాకర్ ఘటనను మరువక ముందే.. అదే తరహా ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీలో గల ఫ్లైఓవర్ సమీపంలో ముక్కలు చేయబడిన మహిళ శరీర భాగాలు లభ్యం కావడం సంచలంగా మారింది.