కెనడా(CANNADA) ప్రధాని(PRIME MINISTER) జస్టిన్ ట్రూడో(JUSTIN TRUDO) ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ(DELHI) నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య(TECHNICAL ISSUE) తలెత్తింది.
Tag:
cannada
-
-
దేశ రాజధాని ఢిల్లీ జీ-20 సమిట్ కోసం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 తేదీలలో జరగాల్సి ఉండగా.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి.