అక్టోబరు మొదటి వారంలోతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) నోటిఫికేషన్ రానుంది. మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) పర్యటన ముగిసిన తర్వాత రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ వస్తుంది. మొదటి విడతలోనే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
Tag:
CABINET
-
-
తెలంగాణ
Minister KTR Reaction on Women Reservations Bill: నా సీటు పోతే పోనివ్వండి.. బిల్లును స్వాగతిస్తున్నా: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevలోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై చర్చ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
-
తెలంగాణ
Kavitha Reaction on Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం.. స్పందించిన ఎమ్మెల్సీ కవిత
by Mahadevby Mahadevమహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత((BRS MLC Kavitha)) స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)కు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న విషయాన్ని ఆమె స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
-
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.