తైవాన్ (Taiwan)ను ఎలాగైనా ఆక్రమించేందుకు చైనా (China) తన కుయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ద్వీపం తమ దేశంలోని భాగమేనని వాదిస్తున్న డ్రాగన్.. తాజాగా దీన్ని తమ భూభాగంలో విలీనం చేసుకొనేందుకు ఓ ప్రణాళికను ఆవిష్కరించింది.
Tag:
bussiness
-
-
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల గుడ్ న్యూస్ చెప్పింది. తన పరిమితకాల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్ డిపాజిట్’ పథకం గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
-
జాతీయం
Gold Rates: స్వల్పంగా పెరిగిన పుత్తడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
by స్వేచ్ఛby స్వేచ్ఛబంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా, దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
-
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఇక వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.