సూర్యపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. పట్టణంలో నూతన హంగులతో ఏర్పాటు చేసిన నూతన మెడికల్ కాలేజీని, కలెక్టర్ భవనాన్ని, మార్కెట్ భవనంతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంబించారు
brs
-
-
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. సూర్యాపేటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
-
బీఆర్ఎస్ అధికార యంత్రాంగం గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. వీలయినన్ని సభలు నిర్వహిస్తూ.. ముందుకెళ్తోంది.
-
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కోద్ది.. ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. అటు ప్రతిపక్షాలు రోజుకో కార్యక్రమంతో ముందుకు వెళుతుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కూడ తగ్గేదే లే అంటూ ముందుకు వేళుతుంది.
-
మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ నెల 23కు వాయిదా పడిందని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు.
-
తెలంగాణ అస్తిత్వానికి నెలవై ఉన్న హైదరాబాద్ లోని చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం అవుతోంది.ఇందుకోసం జరుగుతున్న పనులను డీజీపీ అంజనీకుమార్ ఇప్పటికే పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు.
-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను రీ-షెడ్యూల్ చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
-
రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడినా ఆయన.. పార్లమెంట్ లో నోరు తెరవకపోయిన 2009లో కేసీఆర్ ను పాలమూరు జిల్లా భుజాలపై ,మోసిందని పేర్కొన్నారు.
-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
-
గిరిజనులు అభివృద్ధి చెందకుండా అడవిలోనే జీవించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.