తెలంగాణలోని ప్రతిపక్షాలకు మరొక్కసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తెలంగాణకు స్ట్రాంగ్ లీడర్ కావాలా.. రాంగ్ లీడర్ కావాలో.. ప్రజలు ఆలోచించాలని సూచించారు.
brs
-
-
తెలంగాణ
Prajashanthi Party: వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో కే.ఏ పాల్ పార్టీ పోటీ..
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లాలో ఆయన మాట్లాడారు.
-
పెంపుడు జంతువులకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల సంస్థ మార్స్ గ్రూప్.. రాష్ట్రంలో రూ.800 కోట్లతోవిస్తరణ కార్యకలాపాలను ప్రకటించింది.
-
తెలంగాణ
Srinivas Goud: ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ కేసు.. పిటిషనర్‌కు నోటీసులు
by Mahadevby Mahadevహైదరాబాద్ లోని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ వివాదంపై మరోసారి విచారణ జరిగింది.
-
తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని అనేక సర్వేలు చేయించి చివరికి బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.
-
BRS ranks were furious over Mainampally’s comments
-
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యూహాన్ని ఎవరూ ఊహించలేదని.. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
-
జాతీయ కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అసెంబ్లీ, పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని మండిపడ్డారు.
-
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే అభ్యర్దుల జాబితాను విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.
-
తాము చెప్పేటివి కట్టుకథలు, పిట్టకథలు కావని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.