బీజేపీ(BJP) కండువా వేసుకుంటే ప్రభుత్వ పథకాలు(GOVERNMENT SCHEMES) రావంటూ బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(EETALA RAJENDRA) సంచలన వ్యాఖ్యలు చేశారు.
brs
-
-
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది.
-
తెలంగాణ
Jeevan Reddy Fires on KTR: 2004 ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కడ?: జీవన్ రెడ్డి
by Mahadevby Mahadevతెలంగాణ పాలిటిక్స్(Telangana Politics) లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) మంగళవారం ప్రగతి భవన్లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
-
తెలంగాణ
BJP On Unemployment in Telangana: నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో బీఆర్ఎస్ విఫలం: కిషన్ రెడ్డి
by Mahadevby Mahadevనిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్జి విమర్శించారు.
-
తెలంగాణ
Komatireddy Venkat Reddy Hot Comments: బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
by Mahadevby Mahadevఐటీ మంత్రి కేటీఆర్(IT Minister KTR) పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komati Reddy Venkata Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి కేటీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు.
-
తెలంగాణ
KTR on Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
by Mahadevby Mahadevతెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే టికెట్ల విషయం పై ప్రకటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 115 మందికి టికెట్లను కూడా కేటాయించారు.
-
తెలంగాణ
Kishan Reddy on Telangana Liberation Day: విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: కిషన్ రెడ్డి
by Mahadevby Mahadevతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) సమైక్యతా దినోత్సవం(Unity Day) కాదు.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) డిమాండ్ చేశారు.
-
దళిత బంధు(DALITH BANDHU), బీసీ బంధు(BC BANDHU)లో కమీషన్ల పేరుతో మీ పార్టీ నాయకులు(PARRTY LEADERS) చేస్తున్న దోపిడీ గురించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్(CM KCR)కు భువనగిరి ఎంపీ(BHUVANAGIRI MP), తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(KOMMATIREDDY VENKAT REDDY) లేఖ(LETTER) రాశారు.
-
తెలంగాణ
EDUPAYALA Temple Controversy: మెదక్ బీఆర్ఎస్లో విబేధాలు.. అమ్మవారి సాక్షిగా ప్రమాణాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛమెదక్(MEDAK) నియోజకవర్గ బీఆరెస్(BRS)లో విబేధాలు రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి(MLA PADMA DEVENDAR REDDY) వర్గం, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(MYNAMPALLY HANUMANTHARAO) వర్గం ఏకంగా ఏడుపాయల వనదుర్గామాత సాక్షిగా మంజీర నదిలో స్నానం చేసి.
-
ప్రగతి భవన్(PRAGATHI BHAVAN)లో తెలంగాణ(TELANGANA) ముఖ్యమంత్రి(CHIEF MINISTER) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును(KALVAKUNTLA CHANDRA SEKHAR RAO) మేఘాలయ(MEGHALAYA) సీఎం(CM) కాన్రాడ్ కె సంగ్మా(CONRAD K SANGMA) మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.