ప్రధాని మోదీని విమర్శించే అర్హత మంత్రి కేటీఆర్ కు లేదని బీజేపీ నేత బండి సంజయ్(BJP leader Bandi Sanjay) అన్నారు.
brs
-
-
తెలంగాణ
Minister Mallareddy On Congress: ప్రతిపక్షాలకు మంత్రి మల్లారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
by Mahadevby Mahadevకార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి (Marri Rajasekhar Reddy)కి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయన ప్రచారం ప్రారంభించారు.
-
తెలంగాణ
Color Changing Saree Sircilla: చేనేత యువకుడి మరో అద్భుతం.. రంగులు మార్చే చీర
by Mahadevby Mahadevతెలంగాణలో చేనేతకు పేరుగాంచిన ప్రసిద్ధ సిరిసిల్ల(Siricilla)లో మరో అద్భుత ఆవిష్కణ జరిగింది. చేనేత యువకుడు మరో అద్భుత చీరను తయారు చేసి.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
-
తెలంగాణ
BRS Telangana Election 2023: ఎన్నికలకు బీఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలు.. అసంతృప్తుల బుజ్జగింపులు
by Mahadevby Mahadevతెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను సెట్ చేసే పనిలో పడింది బీఆర్ ఎస్ అధిష్టానం. అసమ్మతిని చల్లార్చి.. పూర్తిస్థాయి ప్రచారం చేపట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తుచేస్తోంది.
-
తెలంగాణ
Double Bedroom Houses Distribution in Hyderabad: నేడే రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
by Mahadevby Mahadevతెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం(2BHK Distribution) లబ్ధిదారులకు చేరువ కానుంది.
-
రైతులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది.
-
తెలంగాణ
Minister KTR on Congress Six Guarantee: ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు: కేటీఆర్
by Mahadevby Mahadevకాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో అయిదుగురు సీఎంలు, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత మాత్రం గ్యారంటీనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR). ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు(Congress Six Guarantees) అంటోందని పేర్కొన్నారు.
-
తెలంగాణ
Minister KTR Reaction on Women Reservations Bill: నా సీటు పోతే పోనివ్వండి.. బిల్లును స్వాగతిస్తున్నా: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevలోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై చర్చ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
-
తెలంగాణ
Sircilla Government Medical College Inauguration: డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ నంబర్.1: కేటీఆర్
by Mahadevby Mahadevప్రధాని నరేంద్ర మోదీ పగ పట్టినట్లు తెలంగాణపై కక్ష కట్టారని.. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కళాశాల(Telangana Medical College) కూడా ఇవ్వలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు.
-
తెలంగాణ
Harish Rao on Palamuru-Rangareddy Project: కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డ మంత్రి హరీష్ రావు
by Mahadevby Mahadevతెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Project)పై రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని.. పాలమూరు ప్రాజెక్ట్ అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు అనేలా కాంగ్రెస్ నేతలు మార్చేశారని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు.