ఇండియా (India) పేరు మార్పుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు (G20 Summit) సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది.
BRICS
-
-
అంతర్జాతీయం
G-20summit: ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్ కాల్.. ఎందుకో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత్ ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు ఫోన్ కాల్ చేసారు. అయితే భారత్‌లో జరుగనున్న జీ20 సమ్మిట్‌కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు.
-
బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది.
-
తయారీలోనే ప్రత్యేకత మూటగట్టుకున్న తెలంగాణ కూజా (సురాయి).. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు కానుకగా దక్కింది. ఆయన భార్య షెపో మొత్సొపెకు నాగాలాండ్ శాలువా బహుమతిగా అందింది.
-
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ వేదికగా బ్రిక్స్ ఎకనామిక్ గ్రూప్‌లోని బిజినెస్ ఫోరం జరిగింది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్ గైర్హాజరు అయ్యారు.
-
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనున్న “బ్రిక్స్” కూటమి 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు.