బాలీవుడ్(BOLLYWOOD) బాద్షా(BADSHA) షారుక్ ఖాన్(SHARUKH KHAN) ‘జవాన్'(JAWAN).. సెప్టెంబర్ 7న(SEPTEMBER 7) రిలీజై బాక్సాఫీస్(BOX OFFICE) వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది.
Tag:
box office
-
-
గదర్ 2 సినిమా రెండో వారం అయినా కూడా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. సినిమా 12వ రోజు సాధించిన కలెక్షన్స్ తో రూ.400 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 13వ రోజు మరోసారి అద్బుతంగా హోల్డ్ చేసి రూ.10 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.
-
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.