బాలీవుడ్(BOLLYWOOD) బాద్షా(BADSHA) షారుక్ ఖాన్(SHARUKH KHAN) ‘జవాన్'(JAWAN).. సెప్టెంబర్ 7న(SEPTEMBER 7) రిలీజై బాక్సాఫీస్(BOX OFFICE) వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది.
BOLLYWOOD
-
-
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(SHARUKH KHAN) వరుస సినిమాల(CINEMA)తో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్(JAWAN) సినిమా ప్రమోషన్స్(PROMOTIONS)లో బిజీగా గడుపుతున్నాడు.
-
ప్రముఖ టెలివిజన్, బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తాకపూర్కు అరుదైన గౌరవం లభించింది. టెలివిజన్ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘అంతర్జాతీయ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు’ను అందుకోనున్నారు.
-
విడుదలకింకా రెండు వారాలు కూడా లేని జవాన్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ల పనిలో పడిపోయింది.
-
ట్రెండింగ్
Shashikant Lokhande Passed Away: సుశాంత్ మాజీ ప్రియురాలి ఇంట తీవ్ర విషాదం..
by స్వేచ్ఛby స్వేచ్ఛదివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. స్వతహాగా నటి అయిన అంకిత లోఖండే తండ్రి శశికాంత్ లోఖండే శనివారం (ఆగస్టు 12) కన్నుమూశారు.
-
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషాదానికి సంబంధించిన బాధను తాజాగా బయట పెట్టారు. నిజానికి ఇతర నటీనటులలా కాకుండా రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది.
-
కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’.