తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్తో కలవరని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్(Minister KTR) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
bjp
-
-
తెలంగాణ
Minister Harish Rao Comments: సిద్దిపేట్ రైల్వే లైన్ కు కేంద్రం చేసిందేమీ లేదన్న మంత్రి హరీష్ రావు
by Mahadevby Mahadevసిద్దిపేట రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ కోట కింద 330 కోట్లు కేటాయించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
-
తెలంగాణ
Minister KTR Hot Comments: కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్లతో ఎన్నటికీ చేతులు కలపరు: కేటీఆర్
by Mahadevby Mahadevజీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖండించారు.
-
తెలంగాణ
KTR Anger Over PM Modi: కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో బీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని ఐటీ మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. ధర్మపురిలో రూ.8.50 కోట్లతో నిర్మించిన మాతాశిశుకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(BJP) కోర్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
-
తెలంగాణ
PM Modi Nizamabad Tour: నేడు నిజామాబాద్ కు మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
by Mahadevby Mahadevప్రధాని మోదీ నిజామాబాద్ జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ శ్రేణులు.
-
మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పసుపు బోర్డు ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
-
తెలంగాణ
Minister KTR Hot Commments on PM Modi: ప్రధాని స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉంది: కేటీఆర్
by Mahadevby Mahadevప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) తీవ్రంగా స్పందించారు.
-
తెలంగాణ
UTTAM KUMAR REDDY FIRES ON KCR: మహిళా బిల్లు సోనియా గాంధీ మానస పుత్రిక..
by స్వేచ్ఛby స్వేచ్ఛసూర్యాపేట(SURYAPET) జిల్లా(DISTRICT)లో ఎంపీ(MP) ఉత్తమ్ కుమార్ రెడ్డి(UTTAM KUMAR REDDY) ఆధ్వర్యంలో కాంగ్రెస్(CONGRESS) పార్టీ(PARTY)లో పలు కుటుంబాలు చేరాయి..
-
తెలంగాణ
Turmeric Board in Telangana: ప్రధాని మోదీ ప్రకటన.. తెరపైకి పసుపు బోర్టు
by Mahadevby Mahadevప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటనతో తెలంగాణాలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బోర్డును ఏర్పాటు చేస్తామని మహబూబ్నగర్ సభలో ప్రధాని మోదీ(PM Modi Sanctioned Turmeric Board) ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.