మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లాలో ఓ బాలికపై(Child) ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం(Gang rape) చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
BIHAR
-
-
బిహార్(BIHAR) ముజఫర్‌పుర్(MUJFARPUR) జిల్లాలో(DISTRICT) విద్యార్థులు(STUDENTS) ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడడం వల్ల 10 మంది చిన్నారులు(10 CHILDREN) గల్లంతయ్యారు.
-
జాతీయం
Indias alliance will show its power: 2024 ఎన్నికల్లో గెలిచేది భారత్ కూటమి..
by స్వేచ్ఛby స్వేచ్ఛబీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం తన సతీమణి రబ్రీ దేవితో కలిసి వెళ్లారు.
-
జాతీయం
Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్.. 2,038 మంది మృతి
by Mahadevby Mahadevహిమాచల్ ప్రదేశ్ అందవిహీనంగా మారింది. రోడ్లన్నీ దెబ్బతిన్నయి. అపార నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా 2,038 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 335 జిల్లాలు ప్రభావితమయ్యాయి.
-
జాతీయం
SONIA GANDHI ATTENDING OPPOSITION MEET: వామపక్షాల మీటింగ్‌కి కాంగ్రెస్ అధినేత్రి..
by స్వేచ్ఛby స్వేచ్ఛకాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో జరిగే విపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని, దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు పలు వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యత దిశగా తొలి సమావేశం జూన్ 23న పట్నాలో జరిగిన సంగతి తెలిసిందే.