లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్, ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరు మీదున్న పోలాండ్ యువ సంచలనం ఇగా స్వియోటెక్‌కు భారీ షాక్ తగిలింది. వింబూల్డన్ తొలి క్వార్టర్స్ పోరులో ఉక్రెయిన్ క్రీడాకారిణి, ప్రపంచ 76వ ర్యాంకర్ ఎలీనా స్వితోలినా.. స్వియాటెక్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో స్వితోలినా.. 7-5, 6-7 (5/7), 6-2 తేడాతో స్వియాటెక్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది.
Tag:
BIG
-
-
ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి భావోద్వేగాలతో కూడిన వినోదం పంచడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ముందుంటుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది.