ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థి (Intermediate student)అనుమానాస్పద మృతి ఘటన సంచలనంగా మారింది. మైనర్ బాలిక మృతి(Death of a minor girl) పలు అనుమానాలకు తావిస్తున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి.
Tag: