కావేరీ నదీ(KAUVERI RIVER) జలాల విషయంలో గత కొన్ని ఏళ్లుగా కర్ణాటక(KARNATAKA), తమిళనాడు(TAMILNADU)ల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
BENGALURU
-
-
జాతీయం
7000 Dengue Cases in Karnataka: కర్ణాటకను కలవర పెడుతున్న డెంగ్యూ.. 7000కు పైగా కేసులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛకర్ణాటక(KARNATAKA)లో పెరుగుతున్న డెంగ్యూ(DENGUE) కేసుల(CASES) దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి(CHIEF MINISTER) సిద్ధరామయ్య(SIDDA RAMAYYA) తెలిపారు.
-
కర్ణాటక(KARNATAKA)లో ఘోర ప్రమాదం(FATAL ACCIDENT) జరిగింది.. చిత్రదుర్గ జిల్లాలో(CHITRADURG DISTRICT)ని జాతీయ రహదారి-150(NATIONAL HIGHWAY 150)
-
వెండితెర మీద వివిధ రకాలైన పాత్రలతో, అభినయంతో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్, నిజ జీవితాల్లో మాత్రం ఒక సాదా సీదా సామాన్య వ్యక్తిలా ప్రవర్తిస్తారు.
-
చంద్రయాన్-3 విజయం ఊపు ఇంకా తగ్గలేదు. ఏదో చోట ఆ బజ్ కనిపిస్తోనే ఉంది. ఇంతటి గొప్ప విజయం సాధించిన టైంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్నారు.
-
నలుగురు ఆలోచించని విధంగా ఆలోచిస్తానే విజయాన్ని సాధించగలం. సాధారణంగా అందరూ చేసే పనినే భిన్నంగా చేసి సంచలనాలు సృష్టిస్తుంటారు కొందరు.
-
జాతీయం
SONIA GANDHI ATTENDING OPPOSITION MEET: వామపక్షాల మీటింగ్‌కి కాంగ్రెస్ అధినేత్రి..
by స్వేచ్ఛby స్వేచ్ఛకాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో జరిగే విపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని, దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు పలు వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యత దిశగా తొలి సమావేశం జూన్ 23న పట్నాలో జరిగిన సంగతి తెలిసిందే.
-
బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. తాను ఉద్యోగం చేసిన కంపెనీ ఎండీ, సీఈఓనే హతమార్చాడు ఓ మాజీ ఉద్యోగి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులోని ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్ లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హతమార్చాడు.