మనం మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవటానికి ఎంతో శ్రమ పడతాం. ఏన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తాం. అందులో ఒకటి పండ్లు తినడం.
beauty
-
-
పొడి వాతావరణం, వాతావరణ కాలుష్యం కారణంగా మన ముఖ చర్మం తీవ్రమైన అలసటకు లోనవుతుంది.
-
నేటి తరంలో మంచి క్రేజ్ ఉన్న రంగాల్లో మోడలింగ్ ఒకటి. టూత్‌పేస్ట్, సబ్బుల నుంచి ఇల్లు, కారు వరకు ప్రతిదీ జనంలోకి వెళ్లాలంటే పేరున్న మోడల్స్ ప్రచారం కావాల్సిందే.
-
కెరీర్ పరంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన ఉండదు. కాబట్టి ఏదైనా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే ముందు అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ఉత్తమం.
-
నేడు లిప్‌స్టిక్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ లిప్స్టిక్స్ వేసుకుంటున్నారు. అయితే, దీనిని వాడే ముందు కొన్ని టిప్స్ పాటించకపోతే మీ లుక్ కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. పెదవులు అందంగా కనిపించడం సంగతి అటుంచి మరి కాస్తా ఇబ్బందిగా కనిపిస్తాయి. మరి అసలు లిప్‌స్టిక్ వేసే టైమ్‌లో చేసే తప్పులు ఏంటి? వాటిని ఎలా అవాయిడ్ చేయాలి.. వీటితో వచ్చే బెనిఫిట్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.