2023లో ఇప్పటికే ఆరు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇటీవలే చంద్రుడిపై గుట్టును తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
Tag:
BANGALORE
-
-
ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగమే మేలు అని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ రోజు తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ ఆవశ్యకతను చెప్పారు.