హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్(Khairatabad) ఎంత ఫేమస్సో బాలాపూర్ (Balapur)లడ్డు కూడా అంతే ఫేమస్. ఈ లడ్డూ ప్రతీసారి లక్షల్లో ధర పలుకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.
Tag:
Balapur
-
-
తెలంగాణ
Balapur Laddu Auction 2023: సరికొత్త రికార్డ్ నెలకొల్పిన బాలాపూర్ లడ్డూ ధర.. ఈ ఏడాది ఎంతంటే?
by Mahadevby Mahadevబాలాపూర్ లడ్డూ (Balapur Ganesh) ఈ ఏడాది సైతం రికార్డు స్థాయి ధర పలికింది. తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానందరెడ్డి.. వేలం పాటలో 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు.