ఉత్తర్ప్రదేశ్(UTTARPRADESH)లోని అయోధ్య(AYODHYA) శ్రీ రామ మందిరాన్ని(SRI RAM MANDIR) వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నారు.
Tag:
AYODHYA
-
-
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి శుభముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం తెలిపారు.