తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Minister Puvvada Ajay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం మహిళకు రిజర్వుడ్ అయితే ఇవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యలు చేశారు.
ASSEMBLY
-
-
దళిత బంధు(DALITH BANDHU), బీసీ బంధు(BC BANDHU)లో కమీషన్ల పేరుతో మీ పార్టీ నాయకులు(PARRTY LEADERS) చేస్తున్న దోపిడీ గురించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్(CM KCR)కు భువనగిరి ఎంపీ(BHUVANAGIRI MP), తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(KOMMATIREDDY VENKAT REDDY) లేఖ(LETTER) రాశారు.
-
జాతీయం
Indias alliance will show its power: 2024 ఎన్నికల్లో గెలిచేది భారత్ కూటమి..
by స్వేచ్ఛby స్వేచ్ఛబీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం తన సతీమణి రబ్రీ దేవితో కలిసి వెళ్లారు.
-
తెలంగాణ
BJP Launches Process for Assembly Candidates: ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోండి.. బీజేపీ
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ(TELANGANA)లో ఎన్నికల(ELECTIONS) హీట్ పెరిగిపోతోంది.. ఓవైపు జమిలి ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్నా.. మరోవైపు.. ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ(ASSEMBLY) ఎన్నికలు రావొచ్చు అనే ఉత్కంఠ నెలకొంది..
-
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కోద్ది.. ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. అటు ప్రతిపక్షాలు రోజుకో కార్యక్రమంతో ముందుకు వెళుతుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కూడ తగ్గేదే లే అంటూ ముందుకు వేళుతుంది.
-
జాతీయం
Madhya pradesh: ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన బీఎస్పీ..
by స్వేచ్ఛby స్వేచ్ఛబహుజన్ సమాజ్ పార్టీ ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
-
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
-
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
-
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడం కలకలం రేపుతోంది.