దేశంలోనే మహిళా సాధికారత(Women Empowerment)లో ఏపీ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్(Minister KV Ushasree Charan) వ్యాఖ్యానించారు. శిశు, బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలన్నింటిలోనూ మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేయిస్తున్నారని తెలిపారు.
Tag: