కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ అధ్యక్షులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.
Tag:
ARVIND KREJIWAL
-
-
దేశరాజధాని ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీపై నియంత్రణ కోసం తెచ్చిన జాతీయ రాజధాని ప్రాంత బిల్లు -2023లోక్సభ ఆమోదం పొందింది.
-
జాతీయం
FLOOD WATER IN HOME MINISTER HOUSE: భారీ వర్షాలకు హోం మంత్రి ఇంట్లోకి చేరిన వరద నీరు
by స్వేచ్ఛby స్వేచ్ఛఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమయింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో యమునా నది 45 ఏళ్ల గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంది.