రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చిన్న దేశం ఏమి చేస్తుందిలే అనుకున్న రష్యాకు ఉక్రెయిన్ ధీటుగానే సమాధానం ఇస్తోంది.
Tag:
army
-
-
యాపిల్ ఉత్పత్తులపై రష్యా ఆర్మీ నిషేధం విధించింది. ఆర్మీ ఆదేశాలతో రష్యన్ ఆర్మీ ఇకపై ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్స్ను ఉపయోగించలేరని మంత్రి మక్సూత్ షాదేవ్ను ఉటంకిస్తూ ఇంటర్ఫాక్ వార్తా సంస్థ పేర్కొంది.